Tuesday, 17 November 2026

తెలంగాణ

*ఉమ్మడి మండలానికి నేడు వ్యవసాయ శాఖ మంత్రి రాక*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (25):* మండల పరిధిలోని ఏదుట్ల గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి మరియు రేవల్లి మండల కేంద్రంలో కామన్ కమ్యూనిటీ హాల్ భూమి పూజ, బండరాయిపాకుల గ్రామపంచాయతీ భవనం ప్రారంభం, కొంకలపల్లి…

*అంకిత హత్య దారుణం నిందితులను ఉరితీయాలి*

*కళావతమ్మ డిమాండ్*  వనపర్తి సెప్టెంబర్ 25 (జనం సాక్షి)రిసార్ట్ కి వచ్చే అతిథులతో వ్యభిచరించేందుకు నిరాకరించిందన్న ఆగ్రహంతో రిసార్ట్ రిసిప్షనిస్ట్ అంకిత బండారీ (19 )ని  ఉత్తరాఖండ్ ప్రభుత్వ బోర్డు అధ్యక్షుడుగా క్యాబినెట్ హోదాలో పనిచేసిన హరిద్వార్ కు…

29న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని వనపర్తి రాక

వనపర్తి సెప్టెంబర్ 25 (జనం సాక్షి)సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఈనెల 29వ తేదీన జిల్లా వనపర్తి వస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కే. విజయరాములు తెలిపారు. ఆయనతోపాటు రాష్ట్ర కార్యవర్గ…

దీపాయంపల్లి లో విద్యుత్ షాక్ తో రైతు మృతి.

దౌల్తాబాద్ సెప్టెంబరు 25, జనం సాక్షి. విద్యుత్ షాక్ తో ఓ రైతు మృతి చెందిన సంఘటన దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల, గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామానికి…

* అసాంఘీక శక్తులకు ప్రజలు సహకరించొద్దు.

*సీఐ వెంకట్ గౌడ్. చిట్యాల సెప్టెంబర్ 25(జనంసాక్షి) అసాంఘిక శక్తులకు ప్రజలు సహకరించవద్దని  సిఐ పులి వెంకట్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 21 నుండి 27 వరకు మావోయిస్ట్ పార్టీ…

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి

  నల్గొండ టౌన్ జనంసాక్షి సెప్టెంబర్ 25 ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి – నల్గొండ టూ టౌన్ ఎస్ఐ ఆర్మీ, ఎస్సై ,కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు నల్గొండ టూ టౌన్ ఎస్.ఐ శ్రీ రాజశేఖర్ రెడ్డి…

ఆట పాటలతోనే అద్భుత చదువు..

విజ్ఞానం వినోదంతో కూడిందే విద్య.. విద్యకు పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ పిల్లలతో కలిసి ఆడి పాడిన మంత్రి ఎర్రబెల్లి 1100  మంది విద్యార్థులతో క్రీడలు.. క్రీడాకారిణిలతో కలిసి బతుకమ్మ, వాలీబాల్ ఆడిన  మంత్రి… ఫోటో రైటప్: 1.…

రైతు భూమిని కబ్జా చేసిన బి ఆర్ ఆర్ క్రషర్ యాజమాన్యం

చౌటుప్పల్ (జనం సాక్షి), చౌటుప్పల్ మండల కైతాపురం గ్రామ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వేనెంబర్ 80 లో పక్కనే ఉన్న బి ఆర్ ఆర్ క్రషర్ యజమాని చర్ల ఉప్పరి గూడెం సర్పంచ్, రంగారెడ్డి జిల్లా…

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి

హత్నూర (జనం సాక్షి) జర్నలిస్టుల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు.ఈ నెల 29న సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో టియుడబ్ల్యుజె,ఐజెయు సంఘాలు నిర్వహిస్తున్న జర్నలిస్టుల మహాసభకు సంబంధించిన…

ఘనంగా పండిట్ దీన్ దయాళ్ జయంతి..

టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 25 టేక్మాల్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ  సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఘనంగా నిర్వహించారు. పండిట్ దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు, అనంతరం…