పేదలకు వరం సీఎం సహాయ నిధి – కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
చౌటుప్పల్ (జనం సాక్షి), చౌటుప్పల్ మండలం పరిధిలో వ్యవసాయ మార్కెటులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన 65 చెక్కులను, మొత్తం చెక్కల విలువ 26లక్షల రుపాయల చెక్కుల పంపిణీ చేశారు.…










