Tuesday, 17 November 2026

తెలంగాణ

*అమూల్య వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం

లింగంపేట్ 25 సెప్టెంబర్ (జనంసాక్షి)  లింగంపేట్ మండలం బాయంపల్లి తండాలో ఉన్న అమూల్య వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు వృద్ధాశ్రమం నిర్వాహకుడు మాలోత్ రవి తెలిపారు. ఆదివారం మండలంలోని బోనాల్,కోర్పోల్,బాణాపూర్,బాణాపూర్ తాండ, బాయంపల్లి,బాయంపల్లి తండా,ప్రజలకు వైద్యుడు…

మంత్రి గంగుల కమలాకర్ కు ఐలమ్మ జయంతి వేడుకల ఆహ్వాన పత్రికను అందజేస్తున్న రజక సంఘం నేతలు

జగదేవ్ పూర్, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): తెలంగాణ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన ప్రభుత్వం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించే జయంతి వేడుకల కార్యక్రమానికి రావాలని కోరుతూ…

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి జాజాల సురేందర్-నూతన ఆసరా పెన్షన్ అందజేత

_గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 25  కామరెడ్డి జిల్లా గాంధారి మండలంలోని సోమవారం రోజు  ఎల్లారెడ్డి శాసన సభ్యులు  జాజాల సురేందర్  గాంధారి మండలం మాతుసంగం లో 9-30 కి పెట్ సంగం రామలక్ష్మణ పల్లీ వండ్రికల్ మాధవ్ పల్లీ…

అడవి సంరక్షణ నియమాలు 2022 ను వెనక్కి తీసుకోవాలి

అఖిల భారత రైతు కూలీ సంఘం(AIKMS) రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరరావు టేకులపల్లి, సెప్టెంబర్ 25( జనం సాక్షి ): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆదివాసుల అస్తిత్వాన్ని ధ్వంసం చేసే విధంగా తీసుకువచ్చిన నూతన అటవీ విధాన ముసాయిదా…

“బంగారు తెలంగాణలో బంగారు కానుక బతుకమ్మ చీరలు” : గ్రామ సర్పంచ్ పి భీమప్ప

యాలాల సెప్టెంబర్ 24 ( జనం సాక్షి ): యాలాల మండలం అగ్గనూరు గ్రామంలో జరిగిన బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగినది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి. భీమప్ప మాట్లాడుతూ దసరా పండుగ ముందు…

సీసీ కెమెరాలకు ఆటో యూనియన్ విరాళం

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 25 : చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఆటో యూనియన్ గ్రామ అధ్యక్షుడు బీర రాములు, ప్రధాన కార్యదర్శి తాటికొండ చక్రధర్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పోలీసు స్టేషన్…

అక్టోబర్ 2న బసవ భవన్ భూమి పూజ కార్యక్రమం విజయవంతం చేయండి.

జహీరాబాద్ ఎంపీ  బీబీ పాటిల్ . తాండూరు సెప్టెంబర్ 25(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ బావికి భద్రేశ్వర ఆలయంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, శుభప్రద…

గుడిసెలు వేసుకున్న లబ్ధిదారులకు సంఘీభావం తెలిపిన వ్యవసాయ కార్మిక సంఘం

కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 25 కోడేరు మండల పరిధిలోని ఎత్తం గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల పట్టా సర్టిఫికెట్ ఉండి గుడిసెలు వేసుకొని ఉంటున్న లబ్ధిదారులకు సంఘీభావంగా అఖిల భారత ప్రజాతంత్ర…

అక్టోబర్ 1 వ తారీఖున జరిగే ఏఐటీయూసీ మండల మహాసభ ను జయప్రదం చేయండి

గరిడేపల్లి, సెప్టెంబర్ 25 (జనం సాక్షి): పాలక వర్గాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానలపై చర్చించి పోరాట కార్యక్రమం రూపొందించాటానికి గరిడేపల్లి మండల కేంద్రంలో అక్టోబర్ 1 వ తారీఖున ఏఐటీయూసీ మండల మహాసభ ను ఏర్పాటు చేయటం…

ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళితులకు కుడా దళిత బంధు ఇవ్వాలి…

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (25) జనంసాక్షి భీమదేవరపల్లి మండలం కొత్తకొండ హైస్కూల్లో శనివారం నాడు ముందస్తు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సునీత రాణి బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత గురించి…