అక్రమంగా నిల్వ చెసిన రేషన్ బియ్యం పట్టివేత*
దేవరుప్పుల, సెప్టెంబర్ 23 (జనం సాక్షి) :దేవరుప్పుల మండలము లకావత్ తండాలో లకావత్ రాకేష్ (డ్రైవర్), లకావత్.యాకు, లావ్యుడ.రవీందర్, లకావత్చం దూలాల్, లకావత్సు ధాకర్ లు ఐదుగురు గురు కలిసి రేషన్ బియ్యాన్ని సేకరించి ఒక ఇంట్లో నిల్వ …









