నిజామాబాద్: కమ్మర్పల్లీ మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ,మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..లబ్ధి దారులకు బతుకమ్మ చీరల పంపిణీ
సెప్టెంబర్ 23 (జనం సాక్షి) ఎమ్మెల్సీ కవిత గారి కామెంట్స్: ఆడబిడ్డలకు అన్నద మ్ములకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు.. ఇది చాలా గొప్ప కార్యక్రమం..ప్రజలు జరుపుకునే పండగలను ప్రభుత్వం గుర్తిస్తే రాజ…









