రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో రామరాజ్యం…
బిజెపి ములుగు అసెంబ్లీ కన్వీనర్ బలరాం…. రామప్పలో ప్రత్యేక పూజలు…. వెంకటాపూర్(రామప్ప)సెప్టెంబర్23(జనం సాక్షి):- రామప్ప రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి నాయకత్వంలో రామరాజ్యం వస్తుందని బిజెపి ములుగు అసెంబ్లీ కన్వీనర్ సిరికొండ బలరాం అన్నారు.శుక్రవారం నూతనంగా…










