వర్షాలకు ఇల్లు కూలిన వృద్ద దంపతులకు తాత్కాలిక ఇంటినిర్మాణం చేయించిన కోవిడ్ వాలంటీర్స్.
తాత్కాలిక ఇంటిని అందించిన కోవిడ్ వాలంటీర్స్ సభ్యులు. నెన్నెల, సెప్టెంబర్23,(జనంసాక్షి) గత నెలలో నెన్నెల మండలంలో కురిసిన భారీ వర్షానికి కోనంపేట్ గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసీ గిరిజన వృద్దదంపతులైన జంబి కొండయ్య-లచ్చక్క ల ఇల్లు భారీ వర్షాలకు…









