శిశు మహిళ వికలాంగుల అభివద్ధి శాఖ జిల్లా అధికారి పద్మావతి కి సన్మానం
జహీరాబాద్ సెప్టెంబర్ 22 (జనంసాక్షి) శిశు మహిళ వికలాంగుల అభివద్ధి శాఖ జిల్లా అధికారి పద్మావతి కి తెలంగాణ వికలాంగుల వేదిక ఆధ్వర్యంలో సన్మానం చేశారు. శుక్రవారం తెలంగాణ వికలాంగుల వేదిక నూతన సంఘం ఏర్పాటు అయిన సందర్భంగా…









