” హఫీజ్ పేట్ మాదాపూర్ డివిజన్ పరిధిలో ఆసరా పింఛన్ల పంపిణీ కోలాహలం”
మాదాపూర్, సెప్టెంబర్ 22( జనంసాక్షి): వృద్ధులు, వికలాంగులు, వితంతువులకొరకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్లలోభాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధి హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ పరిధిలో గురువారం పెద్ద మొత్తంలో ఆసరా పింఛన్ల పంపిణీ చేపట్టారు.…










