నూతన ఆవిష్కరణకు చేస్తూ.. ప్రపంచ గర్వించే స్థాయికి ఎదగాలి.
ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. గిఫ్ట్ ఎ స్మైల్ ద్వారా 850 మంది విద్యార్థులకు డిజిటల్ ట్యాబ్ ల పంపిణీ._ అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు పిలుపు. విద్యార్థుల్లో ఒకడిగా…








