Wednesday, 18 November 2026

తెలంగాణ

మన ఊరు మనబడి పనులను త్వరగతిన పూర్తి చేయాలి

-కలెక్టర్ కె శశాంక మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్21(జనంసాక్షి) మన ఊరు మనబడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశం మందిరంలో విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో…

పేకాట రాయుల్ల అరెస్టు

బోయిన్ పల్లి సెప్టెంబర్ 21 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం లోని స్తంభంపల్లిలో విశ్వసనీయ సమాచారం మేరకు స్తంబంపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 9 మంది సభ్యులను పట్టుకుని 24,500 మొత్తాన్ని…

ప్రాచీన శివాలయానికి భారీ విరాళం

శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 21 శంకరపట్నం మండల పరిధిలోని తాటికల్ గ్రామంలో సుప్రసిద్ధ ప్రాచీన శివాలయ అభివృద్ధి కొరకు కోడూరి సాగర్ గౌడ్ బుధవారం తాడికల్ గ్రామంలో జరిగిన సమావేశంలో 11 లక్షల రూపాయలను శివాలయం…

ఉదయించే సూర్యుడుగా జెఈఈ అడ్వాన్స్ లో ఉదయించి సూర్య కిరణాల సత్తాచాటిన ఉదయ్ కిరణ్.

నెరడిగొండసెప్టెంబర్21(జనంసాక్షి): ఇటీవల విడుదలైన ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఖానాపూర్ మండల కేంద్రానికి చెందిన జాధవ్ ఉదయ్ కిరణ్ అను కీ.శ్రే.ధరమ్ సింగ్-హేమలత దంపతుల కుమారుడు జాధవ్ ఉదయ్ ఇటీవల వెల్లడైన ఐఐటి జేఈఈ…

ఎల్. యం కొప్పుల ఆర్గనైజింగ్ మహిళ బతుకమ్మ కోలాట సంబరాలు

ధర్మపురి :తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో మరియు ఎల్. యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సహకారంతో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం స్థాయి దసరా కోలాట సంబరాల ఫోటీలు గురువారం ధర్మపురి ప్రభుత్వ కళాశాల వేదికగా ఉదయం…

ఘనంగా ఆశీర్వాద్ గోల్డ్ లోన్ బ్యాంక్ ప్రారంభోత్సవం..

ముఖ్య అతిథులుగా ఎంపీపీ చంద్రమోహన్,జడ్పిటిసి శ్రీనాథ్ రెడ్డి, ఎస్సై రమేష్ బాబు  కేసముద్రం సెప్టెంబర్ 21 జనం సాక్షి  / మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆశీర్వాద్ గోల్డ్ లోన్ బ్యాంక్ ను రీజినల్ మేనేజర్ శ్రీనివాస్…

ఘనంగా ముక్కెర రిక్కీ జన్మదిన వేడుకలు

.. ఆశీర్వదించిన ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 21, ( జనం సాక్షి ) : మండలంలోని కొత్తపెళ్లి గ్రామ ఉపసర్పంచ్ ము క్కెర మహేందర్ కుమారుడు ముక్కెర రిక్కీ జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.…

పారిశుభ్య కార్మికులకు ఉచితముగా నెలవారీ పచారీ సమన్లు , సరుకులు ఉచిత పంపిణి

  ఎల్బీ నగర్ (జనం సాక్షి  )లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్  జి హెచ్ ఎమ్ సి సంయుక్తముగా షెపర్డ్ సంస్థ ద్వారా  సరూర్ నగర్ సర్కిల్ 5  డిఇఇ నీలిమ  ,  సర్కిల్ 4   డిఇఇ  వెంకటేష్  కు…

*ఉపాధి హామీ పధకం పనిచేసే కూలీల వేలి ముద్రలు పడని, వేతనాలు అందని వారికి ఎంపిడివో ఆఫీస్ లో అప్డేట్ చేసుకోవచ్చు.ఎంపీపీ భూక్యా గోపాల్ నాయక్.

పాలకీడు(జనంసాక్షి)న్యూస్.మండలంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసి వేలిముద్రలు పడక వేతనాలు అందని వారికి  మండల పరిషత్ కార్యాలయంలో పరిష్కారం లభిస్తుందని ఎంపీపీ భూక్యా  గోపాల్ నాయక్ సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు,కూలీలు ఆధార్ కార్డు,జాబ్ కార్డ్,బ్యాంక్ అకౌంట్ బుక్…

“ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైనది

అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు లభిస్తుంది ఫోటో రైట్ అప్ ఉత్తమ ఉపాధ్యాయుని సన్మానిస్తున్న ఎంపీపీ నెమ్మాది బిక్షం “ పెన్ పహాడ్. సెప్టెంబర్ 21 (జనం సాక్షి) :ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైనదని ఎంపీపీ నెమ్మాది భిక్షం అన్నారు.…