Wednesday, 18 November 2026

తెలంగాణ

*తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆరిది ఎమ్మెల్యే*

చిలుకూరు సెప్టెంబర్ 21(జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ సర్కార్ ఆసరాగా నిలుస్తోందని కోదాడ,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.  చిలుకూరు మండలంలోని చెన్నారిగూడెం గ్రామంలో ఆసరా పింఛన్ల కార్డులను మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను…

తెమడ పరీక్షలు చేసి క్షయ వ్యాధి పట్ల అవగాహన

జహీరాబాద్ సెప్టెంబర్ 21 (జనం సాక్షి) జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన సంస్థ వారి ఆధ్వర్యంలో జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన అధికారిని డాక్టర్ రాజేశ్వరి ఆదేశాల మేరకు జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించడం జరిగింది, క్షయ…

అన్నదాత జీవితాల్లో వెలుగు నింపిన ఘనత సీఎం కేసిఆర్‌ దే.

సభలో అన్నదాతల గురించి మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు రైతును ఆర్థికంగా పరిపుష్టం చెయ్యడమే సీఎం కేసీఆర్‌ సంకల్పం. తెలంగాణ వచ్చిన తరువాత రైతాంగం కష్టాలు తీరిపోయాయి. రైతులను సంఘటితం చేసేందుకు రైతు వేదికలు ఎంతో ఉపయోగపడతాయి. హనుమకొండ…

ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య

మునగాల, సెప్టెంబర్ 21(జనంసాక్షి): ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రేపాల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రేపాల గ్రామానికి చెందిన సోమపంగు వెంకటేశ్వర్లు(56) గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడని, అతనికున్న సమస్యలకు…

“విధ్య తోనే జీవితాలకువెలుగు”

ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రత్యేక  చొరవ తో ఇది సాధ్యం అయింది పట్టుదల తో చదివి  ఉన్నత శిఖరాలకు చేరడమే ముఖ్యమంత్రి కి  విద్యార్ధులు ఇచ్చే గిఫ్ట్ పెన్ పహాడ్ సెప్టెంబర్ 21 (జనం సాక్షి) : మండల కేంద్రం…

సిఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..

బేల, సెప్టెంబర్ 21 ( జనం సాక్షి): గిరిజనులకు రిజర్వేషన్ తో పాటు గిరిజన బందు ప్రకటించినందకు బుధవారం మండల కేంద్రము లో ఆదివాసీ నాయకులు సిఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోడు…

త్వరలో గిరిజనబందు అమలు చేస్తాం

జుక్కల్, సెప్టెంబర్ 21, (జనంసాక్షి), రాష్ట్రంలో త్వరలోనే గిరిజన బందు అమలుచేస్తామని జుక్కల్  ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు.ఆయన బుదవారం కామారెడ్డి జిల్లా పెద్దకొడప్ గల్ మండలంలో ని రైతు వేదికలో ఆసరాపించన్ పాత లబ్దిదారులకు గుర్తింపు కార్డులను…

*బోత్తల పాలెం ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన: మండల నోడల్ అధికారి బాలు*

పాలకీడు జనంసాక్షి న్యూస్ :మండలం బొత్తలపాలెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలని తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా మండల నోడల్ అధికారి బాలు సందర్శించారు.పాఠశాలలో బోధనా విధానం అమలవుతున్న తీరును , తరగతి గదుల వారీగా పరిశీలించారు.విద్యార్థుల స్థాయి, వారు…

హాస్టల్ ను తనిఖీ చేసిన ఎంపీపీ

మిర్యాలగూడ.జనం సాక్షి. మిర్యాలగూడ పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్ ను ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి ఎంపీడీవో జ్యోతిలక్ష్మి బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతలను పరిశీలించారు. వంటల తయారిని చూసి, నాణ్యమైన…

బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది..

కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు. ఊరుకొండ, సెప్టెంబర్ 21 (జనంసాక్షి): ఊరుకొండ మండలంలో ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరు మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మండల కాంగ్రెస్ పార్టీ…