Wednesday, 18 November 2026

తెలంగాణ

జోరుగా సాగిన ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర…

ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 21 ,(జనం సాక్షి )జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీ జోరుగా సాగింది.బుధవారం ఉదయం 8 గంటలకు గోధుర్ వెంకటేశ్వర స్వామి మందిరం లొ పూజలు నిర్వహించి ,…

దేవి శరన్నవరాత్రి ఉత్సవ మండప ఏర్పాటు భుమి పూజ

ఇబ్రహీంపట్నం , సెప్టెంబర్ 21 ,(జనం సాక్షి ) జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవల ఏర్పాటుకు బుధవారం అర్చకులు రొట్టె కిషణ్ శర్మ బజరంగ్ దళ్ యువసేన, ఫ్రెండ్స్…

రాష్ట్ర సంక్షేమం పథకాలను దేశానికి ఆదర్శం

జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 21) తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన,సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి ,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత అన్నారు. అలంపూర్ మున్సిపాల్టీ మరియు మండలం పరిధిలోని…

మంత్రి కేటీర్ తో మహేష్ బిగాల భేటీ.

ఈరోజు ప్రగతి భవన్ లో తెరాస గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మంత్రి కేటీర్ గారితో సమావేశమయ్యారు , మహేష్ బిగాల కేటీర్ గారితో వివిధ విషయాలపై చర్చ జరిగింది. 22 అక్టోబర్ న ఆస్ట్రేలియాలో పీవీ…

*ప్రతీ కార్యకర్త ఇంటికి పెద్ద దిక్కు కేసీఆర్*

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మునగాల, సెప్టెంబర్ 21(జనంసాక్షి): కార్యకర్తలకు అన్నివిధాల టిఆర్ఎస్ పార్టీ  అండగా ఉంటుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం మునగాల  మండలం గణపవరం  గ్రామంలోని పార్టీలో కార్యకర్తగా ఉంటూ ప్రమాదవశాత్తు…

*నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ పట్టణంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఎలక్షన్లను గౌరవ అధ్యక్షుడు కేతపల్లి యాదగిరి నేతృత్వంలో మంగళవారం నిర్వహించారు.పట్టణ అధ్యక్షునిగా రాయించు నరసింహ,ప్రధాన కార్యదర్శిగా మేడిపల్లి సైదులు,కోశాధికారిగా రాచమల్ల వెంకన్న గెలుపొందారు. అనంతరం వారు…

పిసిసి మెంబర్గా డాక్టర్ రవి నాయక్

జనం సాక్షి (కొండమల్లేపల్లి ): దేవరకొండ నియోజకవర్గం నుండి నూతన పిసిసి మెంబర్గా ఎన్నికైన ఉస్మానియా ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రవి నాయక్ గారు తన మీద ఎంతో నమ్మకంతో నన్ను పిసిసి మెంబర్గా…

పిల్లల శుభ్రతపై దృష్టి పెట్టండి

మల్దకల్ సెప్టెంబర్ 21(జనంసాక్షి)పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా మల్దకల్ మండల కేంద్రంలోని 2,3,6 అంగన్వాడీ కేంద్రాలలో బరువు తక్కువగా ఉన్న పిల్లల తల్లిదండ్రులు సమావేశం బుధవారం నిర్వహించారు. పిల్లల పోషణకై తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవ్వవలసిన పోషకఆహారం గురించి అవగాహన…

నాచారం లో బతుకమ్మ చీరల పంపిణీ

నాచారం(జనంసాక్షి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నాచారంలో కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ ప్రారంభించారు. నాచారంలోని మూడు కేంద్రాలలో ఒకటి అన్నపూర్ణ కాలనీ కమ్యూనిటీ హాల్ , భవాని నగర్ కమ్యూనిటీ…

పోడు సమస్యలపై అటవీ అధికారులతో సమీక్ష…

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్21 (జనంసాక్షి); కామారెడ్డి కలెక్టర్ వద్ద బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్వాగతం పలికారు. మంత్రికి మొక్కను అందజేశారు. ఎస్పీ శ్రీనివాసరెడ్డి,…