బీసీ స్టడీ సెంటర్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
ఎంపీ పోతుగంటి రాములు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్21(జనంసాక్షి): యువత తమకు అందుబాటులో ఉన్న సమయాన్ని, ప్రభుత్వం కల్పించే వనరులను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించి, తల్లిదండ్రుల కలలను సహకారం చేయాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్…









