Wednesday, 18 November 2026

తెలంగాణ

జగ్గారెడ్డి మాట్లాడుతుండగానే వెళ్లిపోయిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం రాస బాసర మారింది. సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. ఎమ్మెల్యే ఫోటో కాల్ ప్రకారమే సమస్యలు చెప్పేందుకు వచ్చి నాని రాజకీయాలు మాట్లాడుతున్నామంటే తాను…

విఆర్ఏలకు మద్దతు తెలిపిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి.

నేరడిగొండఆగస్టు21(జనంసాక్షి):మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట 59 రోజులుగా చేస్తున్న నిరవధిక దీక్షకు ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి కవి కుర్మె గంగారాం బుధవారం రోజున వారికి మద్దతు సంఘీభావం తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు తమ న్యాయమైన…

ఇందు ప్రియాలు లో ఘనంగా పోషక వార్షికోత్సవాలు.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 19, జనం సాక్షి. దౌల్తాబాద్ మండలంలోని ఇందుప్రియాలు గ్రామంలో లోని మూడవ అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ రాబోయే తరాలు ఆరోగ్యంగా జీవించాలంటే పోషకాహారం తప్పనిసరి. ఈ విషయం…

కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానం ఈఓ గా శశిధర్

ఝరాసంగం సెప్టెంబర్ 21 (జనం సాక్షి ) కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానం ఈఓ గా శశిధర్ బాధ్యతలు స్వీకరించారు బుధవారం ఆలయం లో బాధ్యత లు స్వీకారణ అనంతరం ఆలయ సిబ్బంది అర్చకులు ఆయన కు శాలువ…

బహుజన నిర్మాణ్ సమితి పార్టీని స్వాగతిస్తున్నాం.

బహుజన రాజ్యాధికార యాత్రకు సంపూర్ణ మద్దతు. బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 21(జనంసాక్షి): బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ఏర్పడి న బహుజన నిర్మాణ్ సమితి పార్టీని స్వాగ తిస్తున్నామని…

బహుజన నిర్మాణ్ సమితి పార్టీని స్వాగతిస్తున్నాం.

బహుజన రాజ్యాధికార యాత్రకు సంపూర్ణ మద్దతు. బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 21(జనంసాక్షి): బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ఏర్పడి న బహుజన నిర్మాణ్ సమితి పార్టీని స్వాగ తిస్తున్నామని…

*సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీపీ*

మునగాల, సెప్టెంబర్ 21(జనంసాక్షి): మండల పరిధిలోని గణపవరం గ్రామంలో నల్గొండ పార్లమెంటు సభ్యుల కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి ఎంపీ నిధుల నుండి ఐదు లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు పనులకు గురువారం స్థానిక ఎంపీపీ ఎలక బిందు…

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

కౌన్సిలర్ కొంకటి నళిని దేవి హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 21(జనంసాక్షి) విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వార్డ్ కౌన్సిలర్ కొంకటి నళిని దేవి అన్నారు.ఈ సందర్భంగా బుధవారం హుస్నాబాద్ కస్తూరిబాయ్ కాలనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో…

బ్లాక్ అమ్ముతున్న క్రికెట్ టికెట్లను వెంటనే ఆపేయాలని హెచ్చరించానా క్రికెట్ అభిమానులు .

    సికింద్రాబాద్ (జనం సాక్షి ) : ఈ నెల 25 వ తారీఖున ఇండియా ఆస్ట్రేలియా తో జరిగే క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ దగ్గర పడిగాపులు కస్తున్న అభిమానులు.. క్రికెట్…

కరీంనగర్ నుంచి గాంధీ హాస్పిటల్ కి వైద్యం కొరకు వచ్చిన అంబులెన్స్ దొంగలించిన యాదగిరిని అరెస్టు చేసిన చిలకలగూడ పోలీసులు .

సికింద్రాబాద్ (జనం సాక్షి ) గాంధీ హాస్పటల్ దగ్గర అంబులెన్స్ ను అపహరించిన వ్యక్తి అరెస్టు .. కరీంనగర్ నుంచి గాంధీ హాస్పిటల్ కి వైద్యం కొరకు వచ్చిన అంబులెన్స్ దొంగలించిన యాదగిరిని అరెస్టు చేసిన చిలకలగూడ పోలీసులు…