Wednesday, 18 November 2026

తెలంగాణ

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు .

  మల్లాపూర్ (జనం సాక్షి ) సెప్టెంబర్ 21 మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక భరతమాత కూడలి వద్ద పద్మశాలి కులస్తులు, మండల అధ్యక్షులు అయ్యోరి దశరథం, మాజీ మండల పద్మశాలి అధ్యక్షులు సిరిపురం రవీందర్ ఆధ్వర్యంలో కొండా…

జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీ చేసిన ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.

జనం సాక్షి జోగుపేట ఆందోల్ బుధవారం ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ప్రభుత్వ ఆసుపత్రిలో తనకి చేసి రోగులకు ఎలా చికిత్స అందిస్తున్నారు అంటూ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అనంతరం పేషెంట్ల దగ్గరకు వెళ్లి ట్రీట్మెంట్ బాగా…

జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీ చేసిన ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.

సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీ చేసిన ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. వార్డు వార్డుకు తిరుగుతూ రోగులతో మాట్లాడుతూ వైద్య సమస్యల పై అరా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులతో కంటి చూపు పరీక్షలు…

పెన్షనర్లకు కార్డులు అందజేసిన ఓం ప్రకాష్ పాటిల్

ఝరాసంగం సెప్టెంబర్ 21 జనం సాక్షి ఝరాసంగం మండలంలోని ఎల్గోయి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముద్రించిన కార్డులను సర్పంచ్ ఓం ప్రకాష పాటిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పథకాలు ప్రతి ఒక్కరు…

సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 21  కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతున్న సందర్భంగా గాంధారి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి తెరాస గ్రామ అధ్యక్షుడు వేల్పుల నర్సింలు అధ్యక్షతన పాలాభిషేకం చేశారు…

పద్మశాలి సేవా సంఘం, యువజన సంఘాల ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు

పద్మశాలి సేవా సంఘం, యువజన సంఘాల ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు…

న్యాల్ కల్ ఎమ్మార్వో షబానా బి ని సస్పెండ్ చేసిన అధికారులు

జహీరాబాద్ సెప్టెంబర్ 21 (జనం సాక్షి )న్యాల్ కల్ ఎమ్మార్వో షబానా బి ని సస్పెండ్ చేసినట్లు జహీరాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు తెలిపారు. న్యాల్ కల్ నూతన ఎమ్మార్వో గా ఈరోజు సంగారెడ్డి కలెక్టరేట్ లో విధులు…

పెన్షనర్లకు కార్డులు అందజేసిన ఉప సర్పంచ్ ఫోరమ్ నియోజకవర్గ అధ్యక్షులు తట్టు నారాయణ

జహీరాబాద్ సెప్టెంబర్ 21 (జనం సాక్షి )జహీరాబాద్ మండలంలోని ఆనెగుంట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముద్రించిన కార్డులను నియోజకవర్గ ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు తట్టు నారాయణ యాదవ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

పేరెంట్స్ ప్రభుత్వ పాఠశాలకు టీవీని బహుకరణ

టేకులపల్లి, సెప్టెంబర్ 21( జనం సాక్షి): తమ పిల్లలకు విద్యాబోధన మరింత మెరుగుగా ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు మంచి ఆలోచనతో అందరి సహాయ సహకారాలతో వారి పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలకు టీవీని బహుకరించారు. మండల పరిధిలోని ఎంపీపీ…

డయాలసిస్ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

జనంసాక్షి/ రేగోడు సెప్టెంబర్ 20 మండల కేంద్రమైన రేగోడు గ్రామానికి చెందిన మెతుకు దత్తు భార్య వాణి సుమారు గత రెండు సంవత్సరాలుగా రెండు కిడ్నీలు చెడిపోయి. అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులకు గురికాగా ఆ కుటుంబం మార్తికే ఇబ్బందులు…