Wednesday, 18 November 2026

తెలంగాణ

వడ్డి గ్రామంలో వివిధ వార్డులో కొత్త వీధిదీపాలను ఏర్పాటు

న్యాల్కల్ మండల పరిధిలోని వడ్డి గ్రామంలో వర్షానికి గత కొన్ని రోజుల నుంచి వీధి దీపాలు వెలగాక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి నరసింహులు మంగళవారం రోజు పంచాయతీ సిబ్బందితో దగ్గరుండి వివిధ…

వానకాలంలో ధాన్యం కొనుగోళ్లపై సహకార సంఘం అధ్యక్షులతో సన్నాహక సమావేశం..

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్21 జనంసాక్షి; శుభ్రపరిచిన దాన్యం ను కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుక వచ్చే విధంగా సహకార సంఘ చైర్మన్లు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం…

రేషన్ బియ్యం పట్టివేత

బియ్యం తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అశ్వరావుపేట సెప్టెంబర్ 21( జనం సాక్షి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అశ్వరావుపేట పోలీసులు పట్టుకున్నారు.…

హైదరాబాద్‌ సేఫ్‌ సిటీ

` దేశంలోనే అత్యంత సురక్షిత నగరాల్లో మూడవ స్థానంలో నిలిచిన మహానగరం ` 2021 జాతీయ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో నివేదికలో వెల్లడి ` ప్రథమ,ద్వితీయ స్థానాల్లో కోల్‌కతా,పుణే.. హైదరాబాద్‌(జనంసాక్షి):దేశంలో అత్యంత సురక్షిత మూడు  మెట్రో నగరాల్లో హైదరాబాద్‌…

చట్టం తన పని తాను చేసుకుంటుంది తిరగబడితే సహించేది లేదు ఎస్సై సాయిరెడ్డి

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 20 కామారడ్డి జిల్లా గాంధారి మండలంలోని కుమ్మరి సాయన్న సంగయ్య నాగయ్య ముగ్గురు అన్నదమ్ములు కాక అందులో పెద్దన్న అయినా సాయన్న ఇంటి దగ్గరికి నాగయ్య ప్రవీణ్ లు తరచు ఆస్తి గొడవలకు దారి…

ఏజెన్సీ ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలి

-కలెక్టర్ కె.శశాంక మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్20 (జనంసాక్షి) జిల్లా ప్రజలకు మరింత మెరుగైన బిఎస్ఎన్ఎల్ సేవలు అందించేందుకు అదనపు టవర్ల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో…

హలో బహుజన చలో మునుగోడు

-బిఎస్పి పార్టీ జిల్లా అధ్యక్షుడు యల్ విజయ్ కాంత్   కురవి సెప్టెంబర్-20 (జనం సాక్షి న్యూస్) హలో బహుజన చలో మునుగోడు అని బిఎస్పి పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు యల్ విజయ్ కాంత్ ప్రజలకు పిలుపునిచ్చారు.…

ఈవిఎం గోదాం ను తనిఖీ చేసిన కలెక్టర్ శశాంక

మహబూబాబాద్-సెప్టెంబర్ 20(జనంసాక్షి) ఈవిఎం గోదామును జిల్లా కలెక్టర్ కె.శశాంక మంగళవారం తనిఖీ చేసారు. ఈవిఎం గోదాము తనిఖీలో భాగంగా ఈవిఎం లు భద్రపరచిన గోదామును, గార్డ్ రిజిష్టర్ ను, సిసి టీవీ పనితీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. భద్రత…

దోపిడి దొంగల పార్టీలను భూస్థాపితం చేద్దాం

*భూమికోసం భుక్తి కోసమే పోరాటం *గడిలా పాలన బద్దలు కొడుతాం *మునుగోడు గడ్డపై నీలి జెండా ఎగురవేస్తాం *చట్టం అందరికీ ఒకే తీరుగా ఉండాలి ఉండాలి *బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మునుగోడు సెప్టెంబర్20(జనంసాక్షి): మునుగోడులో…

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

మల్లాపూర్ (జనం సాక్షి) సెప్టెంబర్: 20 అక్రమంగా నిల్వ ఉంచిన 17 క్వింటాళ్ల బియ్యం పట్టివేత మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో పక్కా సమాచారం మేరకు నవాబ్ తాసిల్దార్ , ఆర్ ఐ లు అక్రమంగా నిల్వ ఉంచిన 17…