విద్యార్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయులకు కృషి చేయాలి
నల్లబెల్లి సెప్టెంబర్ 19 (జనం సాక్షి): విద్యార్థులు అన్ని రంగాలలో ఎదిగే విధంగా ఉపాధ్యాయుల కృషి చేయాలని మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ అన్నారు. మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ…










