గర్భవతులు పోషకవిలువలుగల ఆహారాన్ని తీసుకోవాలి.
డాక్టర్ బోనాసి ఆలోచన బిజినేపల్లి, సెప్టెంబర్ 19 జనం సాక్షి: గర్భవతులు ఆకుకూరలు, క్యారేట్, బిట్రూట్ వంటి పోషకవిలువలుగల ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్ బోనాసి ఆలోచన సూచించారు. సోమవారం మండల మండల పరిధిలోని లింగసానిపల్లి గ్రామంలో బాలవికాస సాంఘిక…









