ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటా : బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న
ఎల్బీ నగర్ (జనం సాక్షి )ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ పేర్కొన్నారు. బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ గ్రామంలో…










