జీవన ప్రమాణాన్ని మెరుగు పరచాలనే లక్ష్యం తో తెలంగాణ మర మగ్గముల మరియు జౌళి అభివృద్ధి
తేదీ:19.09.2022 మన రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యుల ఆదేశానుసారము రాష్ట్రం లోని మర మగ్గముల మరియు జౌళి పరిశ్రమల సమగ్ర అభివృద్ధి కొరకు, పవర్లూమ్, జౌళి రంగాలలో ఆధారపడిన కార్మికులకు నిరంతర పనిని కల్పించుటకొరకు, మరియు పవర్లూమ్…










