Wednesday, 18 November 2026

తెలంగాణ

సంక్షేమ వసతి గృహంలో అన్ని సౌకర్యాలు

రుద్రంగి సెప్టెంబర్ 18 (జనం సాక్షి)  ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో  విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రుద్రంగి  ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహాధికారి రవీంద్ర స్వామి అన్నారు. ఆదివారం రోజున రుద్రంగి సంక్షేమ గృహంలో   విద్యార్థులకు…

నాటిన మొక్కలను సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంది జిల్లా కలెక్టర్ నిఖిల

మోమిన్ పేట సెప్టెంబర్ 18(జనం సాక్షి) మొక్కలు నాటడం తో పాటు వాటిని సంరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు శనివారం మోమిన్ పెట్ మండలం మొరంగ్ పల్లి ప్రధాన రహదారికి ఇరువైపులా స్టేట్…

*చెస్ క్రీడలో గ్రాండ్ మాస్టర్ గా ఎదగాలి*

కోదాడ సెప్టెంబర్ 18(జనం సాక్షి) ప్రపంచంలో భారతదేశం చెస్ క్రీడ లో అగ్రస్థానంగ్రామీణ క్రీడాకారులు జాతీయస్థాయిలో చేస్  క్రీడ లో రాణించాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా చెస్   అసోసియేషన్…

గిరిజనులకు రిజర్వేషన్ 10% పెంచినందుకు హర్షం

టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ టేకులపల్లి,సెప్టెంబర్ 18( జనం సాక్షి ): గిరిజనులకు ఆరు శాతం నుండి 10% రిజర్వేషన్ పెంచినందుకు టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు హరిలాల్…

*కోదాడ నియోజకవర్గ యాదవ ఉద్యోగ సంఘం కమిటీ ఎన్నిక*

కోదాడ సెప్టెంబర్ 18(జనం సాక్షి) ఈరోజు  కోదాడ పట్టణంలో ఎస్వీ జూనియర్ కళాశాల నందు కోదాడ నియోజకవర్గం యాదవ ఉద్యోగుల కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా బడుగుల సైదులు ప్రధాన కార్యదర్శిగా మల్లెబోయిన సత్యనారాయణ కోశాధికారిగా నక్క శ్రీనివాస్…

కన్నవారికి కడుపు కోత మిగిల్చిన ఈత సరదా

దంతాలపల్లి సెప్టెంబర్ 18 జనం సాక్షి సరదాగా ఈతకు వెళ్లి ఓ యువకుడు మృత్యువాత పడడంతో కన్నవారికి కడుపుకోత మిగిల్చిన సంఘటన మండలంలోని పెద్ద ముప్పారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై కూచిపూడి జగదీష్ కథనం ప్రకారం గ్రామానికి…

దేశంలోనే చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి రంజిత్ రెడ్డి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మోమిన్ పేట సెప్టెంబర్ 18 జనం సాక్షి చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి దేశంలో గుర్తింపు తెచ్చి పెట్టిన మహోన్నత వ్యక్తి ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు ఆదివారం ఎమ్మెల్యే…

గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 18(జనంసాక్షి) అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో అమిరిశెట్టి లింగమ్మ(82)అనారోగ్యంతో మరణించగా,గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సర్పంచ్ గద్దల రమేష్ చేతుల మీదుగా రూ.5 వేలను కుటుంబ సభ్యులకు అందజేసి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.…

…..తప్పుడు ప్రచారం చేయడం సరి కాదు

..వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 18: తమ కుమారులు చేసిన అప్పులు తీర్చడం కోసం నా కష్టార్జితమైన భూమిని మా ఇష్ట ప్రకారం అమ్మితే పెద్దమనుషులను అభాసుపాలు చేయడం సరికాదని మండల పరిధిలోని వెలువర్తి గ్రామానికి చెందిన…

యుద్ధ ప్రాతిపదిక గండి పూడ్చాలి-

రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు మిర్యాలగూడ, జనం సాక్షి : నిడమానూరు వద్ద నాగార్జున సాగర్ ఎడమకాల్వకు పడిన గండిని యుద్ధ ప్రాతిపదికన పూడ్చలని రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు…