Wednesday, 18 November 2026

తెలంగాణ

టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆకర్షితులై పార్టీలో చేరికలు .

మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 18 (జనం సాక్షి) టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని యాలాల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు…

*రైతాంగాన్ని దివాలా తీయిస్తున్న, కేంద్ర. బిజెపి మోడీ ప్రభుత్వం -. తెలంగాణ రైతు సంఘం. జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకన్న

తొర్రుర్ 18 సెప్టెంబర్( జనంసాక్షి )మండల కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో  ,తెలంగాణ రైతు సంఘం. మండల అధ్యక్షులు. జిన్నపురెడ్డి, అధ్యక్షతన జరిగిన విస్తృత సమావేశానిలో, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. శెట్టి వెంకన్న పాల్గొని మాట్లాడుతూ .కేంద్రంలో…

రాజ్ భవన్ లో నిర్మల్ విద్యార్థికి అరుదైన గౌరవం

నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్18,జనంసాక్షి,,  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని  శనివారం   హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ తమిలి సై రంగరాజన్  చేతులమీదుగా నిర్మల్ పట్టణానికి చెందిన గుమ్ముల అశోక్ కూతురు అద్విక ప్రశంసపత్రం  అందుకున్నారు.హైదరాబాద్…

బంజారా భవన్ ప్రారంభోత్సవానికి తరలిన మండల వాసులు

తొర్రూరు:16 సెప్టెంబర్ (జనంసాక్షి ) హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో బంజారా భవన్ ప్రారంభోత్సవానికి మండల వాసులు తరలి వెళ్లారు.వాహనాలను తొర్రూరు తహసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో సింగారపు కుమార్,మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య,కమిషనర్ గుండె బాబు గిరిజన నాయకులు…

బీసీలు రాజ్యాధికారం దిశగా ముందుకు పోవాలి

కుబీర్ ( జనం సాక్షి ); మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నియమితులైన కుబీర్ మండలం  పల్సి గ్రామానికి చెందిన కొట్టే హన్మండ్లు ఆదివారం కుల సంఘ సభ్యులు, యువజన సంఘం నాయకులు,  నాయకులతో  కలిసి…

పారిశుద్ధ్యంతోనే ఆసుపత్రిలో అప్లాదకరమై న వాతావరణం.

జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ధర్మీది రవిశంకర్ . తాండూరు సెప్టెంబర్ 18(జనంసాక్షి) పారిశుధ్యం తోనే జిల్లా ఆస్పత్రిలో అప్లాదకరమైన వాతావ రణం లభిస్తుందని జిల్లా ఆసుపత్రి సూపరింటెం డెంట్ ధర్మీది రవిశంకర్  పేర్కొన్నారు.తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ప్రతి…

భారత్ జోడో యాత్రకు మద్దతుగా పాదయాత్ర నంది కంటి శ్రీధర్..

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 18 దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారని ఈ యాత్ర ద్వారా బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను…

బీసీలకు టికెట్ ఇవ్వకుంటే టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తాం

ఎనిమిదేళ్లలో బీసీలకు ఒరగబెట్టిందేమిటో సీఎం కేసీఆర్ చెప్పాలి బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ నల్గొండ. జనం సాక్షి. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకుంటే టిఆర్ఎస్ పార్టీ…

*ఈటీవి రిపోర్టర్ సతీష్ కు ఆర్థిక సహాయం అందించిన వైసీపీ రాష్ట్ర నాయకుడు సర్వేపల్లి రవికుమార్ నాయుడు*

మేడ్చల్ ప్రతినిధి(జనంసాక్షి) : కాప్రా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ సంఘసేవకుడు సర్వేపల్లి రవికుమార్ నాయుడు సహకారంతో ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై కాలు విరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈటీవి రిపోర్టర్…

ఓగులాపూర్ లో స్వాతంత్ర సమరయోధుడికి ఘన సన్మానం …

తెలంగాణ సాయుధ పోరాట జ్ఞాపకాలను గుర్తుచేసిన రాజిరెడ్డి.. జనంసాక్షి/చిగురుమామిడి- సెప్టెంబర్ 18:కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు బద్దం పెద్ద రాజిరెడ్డిని గ్రామస్తులు ఆదివారం శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. తెలంగాణ విమోచన…