బి.వి.ఆర్ ఐటి ఆధ్వర్యంలో ఐ వో టి పై విద్యార్థులకు అవగాహన
నర్సాపూర్. సెప్టెంబర్ 17 ( జనం సాక్షి): నర్సాపూర్ సమీపంలో ని బి.వి.ఆర్ ఐటి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో గురువారం నాడు నర్సాపూర్ పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థులకు ఐ వో టి పై అవగాహన కల్పించారు. …









