Thursday, 19 November 2026

తెలంగాణ

దశదినకర్మకు హాజరైన నాయకులు

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 14: చిగురుమామిడి మండల సిపిఐ కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి తల్లి, లంబాడిపల్లె గ్రామ సర్పంచ్ నాగెల్లి వఖుల అత్తమ్మ నాగెల్లి ఈశ్వరమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో బుధవారం జరిగిన దశదినకర్మలకు కాంగ్రెస్…

అమరుల సంస్మరణ సభను విజయవంతం చేయండి

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ – రేపు బైరాన్ పల్లిలో అమరుల సంస్మరణ సభ సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ రాక ధూల్మిట్ట (జనంసాక్షి) సెప్టెంబర్ 14 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట…

తెలుగుదేశం ప్రభుత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి: టిడిపి జిల్లా ఇన్చార్జి రామిని హరీష్

బచ్చన్నపేట సెప్టెంబర్ 14 (జనం సాక్షి) తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అభివృద్ధి జరిగిందని జనగామ జిల్లా టిడిపి ఇన్చార్జ్ రామిని హరీష్ అన్నారు. బుధవారం బచ్చన్నపేట మండలంలోని బోన కొల్లూరు గ్రామంలో టిడిపి మండల ఇన్చార్జ్…

విష్ణు ఐ కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

దుబ్బాక సెప్టెంబర్ 14,( జనం సాక్షి ) దుబ్బాక పూరపాలక సంఘం 6వ వార్డు చేర్వాపూర్ లో విష్ణు ఐ కేర్ అండ్ ఆప్టికల్ క్యాంపును డాక్టర్ ప్రవీణ్ కుమార్ డివోఎం ఆధ్వర్యంలో ఉచిత క్యాంపును నిర్వహించారు. ఈ…

దళిత ద్రోహి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖబర్దార్.

– అంబేద్కర్ ని అవమానపరిచినందుకు క్షమాపణలు చెప్పాలి. దుబ్బాక సెప్టెంబర్ 14, ( జనం సాక్షి ) బీజేపీ పార్టీ తమకు రాజ్యాంగం లేదంటే ప్రపంచ దేశాలతో కీర్తింపబడుతున్న ఆ రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్…

అక్రమ మా, సక్రమమా…. ?

దర్జాగా ప్రభుత్వ భూమిలో పాగా ** నాడు పాక, నేడు శాశ్వత కట్టడం *”” చోద్యం చూస్తున్న అధికారులు మానకొండూరు, సెప్టెంబరు 14 (జనం సాక్షి) శాఖల సమన్వయ లోపం అక్రమార్కులకు వరమైంది. ప్రభుత్వ భూమి వారి పరమైంది.…

గ్రామాల అభివృద్దే లక్ష్యం:హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 14: మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరగగా ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

జగిత్యాల జిల్లాకు నూతన అధ్యక్షుడు కావాలి:సీనియర్ నాయకుడు

ధర్మపురి సెప్టెంబర్ 14( జనం సాక్షి) నియోజకవర్గంలోని బిజెపి సీనియర్ నాయకుడు రాయిళ్ళ రవికుమార్,బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు ఆయన ఆవేదన మీడియా ద్వారా తెలుపుతూ,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ కు వేరే…

విజ్ డమ్ హై స్కూల్ లో ఘనంగా హిందీ భాషా దినోత్సవ వేడుకలు

జనం సాక్షి: నర్సంపేట జాతీయ భాషయైన హిందీ దినోత్సవం సందర్భంగా విజ్ డమ్ హై స్కూల్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. త్రి భాష సూత్రం ఆధారంగా ప్రతీ వ్యక్తి మాతృభాషతో పాటు జాతీయ భాష అయిన హిందీని…

సచివాలయానికి డా.అంబేద్కర్ పేరు పెట్టాలి.

నేరడిగోండసెప్టెంబర్14(జనంసాక్షి): నూతనంగా నిర్మించే తెలంగాణ రాష్ట్ర సచివాలయనికి భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ పెరు పెట్టాలని నెరడిగొండ మండల భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది.బుధవారం రోజున వారు మాట్లాడుతూ ఇటీవల ప్రజా…