సింగరేణి కాంట్రాక్టు కార్మికుల JAC నాయకుల అక్రమ అరెస్ట్ లను పౌర హక్కుల సంఘం ఖండిస్తున్నది..
,13 సెప్టెంబర్,2022..హైదరాబాద్ తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 9 సెప్టెంబర్ 2022 నుండి నిరవధిక సమ్మె చేస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు కోల్ బెల్టు లోని అన్ని కార్మిక సంఘాలు ,సింగరేణి…










