ఓటర్లే కీలకమని, కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు.
జనం సాక్షి ప్రతినిధిమెదక్, సెప్టెంబర్ 13, 2022 సమర్ధుడైన నాయకులను ఎన్నుకోవడంలో ఓటర్లే కీలకమని, కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. గతంలో జనవరి 1 ప్రామాణికంగా…










