నులిపురుగుల నివారణ పై అవగాహన సదస్సు నిర్వహించిన డాక్టర్ మౌనిక
కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 13 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో సెప్టెంబర్ 15న జరిగే నులిపురుగుల నివారన దినోత్సవం సందర్భంగా మండల వైద్యశాఖ అధికారి శ్రీమతి మౌనిక.…










