విర వనిత చాకలి ఐలమ్మ కు నిరజానలు అర్పించిన యంఎల్ ఏ జజల సురేందర్
ఎల్లారెడ్డి:సెప్టెంబర్10 (జనం సాక్షి) చాకలి ఐలమ్మ చేసిన భూస్వామ్య వ్యతిరేక పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా కీర్తించబడుతుందని,ఆమె పోరాటం సామాజిక ఆధునిక పరివర్తనకు నాంది అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.…









