ఖమ్మం జిల్లా.తిరుమలయపాలెం
జనం సాక్షి.(10 సెప్టెంబర్) తిరుమలాయపాలెంమండలంలోని దమ్మయిగూడెం గ్రామంలో బీసీ కాలనీలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వ్యంలో ఏర్పాటు చేసిన వినాయకుణ్ణి ప్రత్యేక పూజలు చేసి లడ్డు వేలం పాటలో లడ్డు ను రూ.11800 కైవసం చేసుకున్న తిరుమలయపాలెం…









