Thursday, 19 November 2026

తెలంగాణ

*మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత వెంకటరమణారెడ్డి సతీమణి మమతారెడ్డి ఇటీవలే అనారోగ్యంతో మృతి*

*కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పరామర్శ* మెట్పల్లి టౌన్: సెప్టెంబర్ 08 (జనంసాక్షి) మెట్పల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి సతీమణి తుమ్మల మమతారెడ్డి ఇటీవల హైదరాబాదులో అనారోగ్యంతో మరణించారు ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే…

క్షయ వ్యాధి పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

క్షయ వ్యాధిపై అవగాహన కల్పించిన డాక్టర్ నరేష్ టేకులపల్లి ,సెప్టెంబర్ 8 (జనం సాక్షి ): క్షయ వ్యాధిపై ప్రజల ప్రభుత్వం గా ఉండాలని సులానగర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ కోరారు. శుక్రవారం మండల పరిధిలోని…

ఆసరా పెన్షన్లు కార్డులు వెంటనే పంపిణీ చేయాలి. సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు.

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.ఆసరా పెన్షన్స్ వెంటనే పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. గురువారం నాడు స్థానిక సిపిఎం కార్యాలయం అరబండి భవన్లో జరిగిన విలేకరుల…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత…

చిలప్ చేడ్/8సెప్టెంబర్/జనంసాక్షి :- మండల పరిధిలోని గంగారం గ్రామనికి చెందిన దాసరి మొగులయ్యకు సీఎం సహాయనిది ద్వారా రూ.60 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గ్రామంలో టిఆర్ ఎస్ నాయకురాలు విజయమ్మ, ఉప సర్పంచ్ సుధీర్…

ట్రాయ్ కాగ్ అధ్వర్యంలో

టెలికాం వినియోగదారుల హక్కులపై అవగాహన సదస్సు – కల్లెపు శోభారాణి జనగామ (జనం సాక్షి)సెప్టెంబర్ 8: జనగాం పట్టణలో ఎ. బి.వి. కాలేజ్ కాన్ఫరెన్స్ హల్ నందు టెలికాం వినియోగదారులకు, ప్రజలకు, విద్యార్థులకు టెలికాం సంబంధిత వినియోగల పైన…

వినాయకునికి చెప్పన్ భోగ్ ప్రసాదం

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 8 తూప్రాన్ పట్టణంలోని వైశ్య భవనంలో ఏర్పాటు చేసిన వైశ్య సంఘ వినాయకుని వద్ద పట్టణ ఆర్య వైశ్య సంఘం మహిళల ఆర్యవైశ్య సంఘం ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయకునికి…

కాంగ్రెస్ పాదయాత్ర

జనం సాక్షి కథలాపూర్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో పాదయాత్రకు సంఘీభావంగా కథలాపూర్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజ్ ఆధ్వర్యంలో దుంపేట నుండి సిరికొండకు 8 కిలోమీటర్స్ జోడో పాదయాత్ర గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా నాగరాజ్…

ప్రజా ప్రయోజనాలే కమ్యునిష్టులు లక్ష్యం

– గిరిజన,దళితులు మేలు కోరే తెరాసకు ఓటింగ్ మద్దతు సిపిఐ(ఎం) మండల కమిటీ – అశ్వారావుపేట, సెప్టెంబర్ 8( జనం సాక్షి ) ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా కమ్యునిస్టు లు రాజకీయ ఎత్తుగడలు వేస్తారని,ముఖ్యంగా దళిత – గిరిజనులు…

అనాధ పిల్లలకు నిత్యవసర వస్తువుల పంపిణీ

రుద్రంగి సెప్టెంబర్ 8 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో స్థానిక ఇందిరా చౌక్ లో శ్రీ సర్వజన గణేష్ మండలి నెలకొల్పిన వినాయక మండపం వద్ద కోరుట్లకు చెందిన మాతృశ్రీ అనాధ ఆశ్రమ పిల్లలకు నిత్యవసర వస్తువులు…

ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి శ్రీనివాసలీలలు…

జనంసాక్షి ప్రతినిధి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 8:-. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పిడిఎఫ్ బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్లు వక్రమార్గాన తరలిస్తుంటే అరికట్టాల్సిన అధికారి ఆ రేషన్ డీలర్లను తను ఒక ఉన్నత అధికారి అనే…