Thursday, 19 November 2026

తెలంగాణ

కరీమాబాదులో మహా అన్నదాన కార్యక్రమం

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 08(జనం సాక్షి ) వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ కరీమాబాద్ కామన్ పెంట లోని శ్రీ శివాంజనేయ దేవాలయం వద్ద గురువారం వినాయకుని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.…

*నల్ల బ్యాడ్జీలు ధరించి వీఆర్ఏల బైక్ ర్యాలీ*

మునగాల, సెప్టెంబర్ 8(జనంసాక్షి): గత 46 రోజుల నుంచి రిలే నిరాహారదీక్షలు చేస్తున్న సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని విఆర్ఏలు గురువారం తహశీల్దార్ కార్యాలయం నుండి కోదాడ నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న వీఆర్ఏల బైక్ ర్యాలీ కార్యక్రమానికి తరలి…

2,50,000 రూపాయల ఎల్వోసిని అందజేసిన ఎమ్మెల్యే బీరం.

పెంట్లవెల్లి (జనం సాక్షి) సెప్టెంబర్ 08 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం పెంట్లవెల్లి మండల కేంద్రానికి చెందిన ఎల్, సువర్ణ భర్త చిన్న వీరన్న,కు హైద్రాబాదు నీమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం కోసం సీఎంఆర్ఎఫ్, పథకం…

విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 08(జనం సాక్షి) వరంగల్ నగరంలోని పోచం మైదాన్ ఎస్సార్ మహిళ జూనియర్ కళాశాల విద్యార్థులకు గురువారం వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబూలాల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్…

చిన్న రాయుడి చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 8 పట్నం మీద మరోసారి మేఘం గర్జించింది ఉదయం చిరుజల్లులతో మొదలై సాయంత్రానికి గాలి దుమారం ఉరుములు మెరుపులు లేకుండా జోరుగా కురిసింది. మళ్లీ వర్షం విరుచుకు పడడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.…

ఓటర్ కార్డుకు ఆధార్‌ కార్డు,ఫోన్‌ నెంబర్ లింక్ చేయించుకోవాలి:సర్పంచ్ బుర్రా రజిత

అనంతగిరి జనంసాక్షి: అనంతగిరి మండలం వాయిలసింగవరం గ్రామంలో గురువారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ గురించి గ్రామసభలో అవగాహణ కల్పించండం జరిగింది.ఈ సంధర్భంగా గ్రామ సర్పంచ్ బుర్రా రజిత,వెలుగు సిసి…

*లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో 5000 ఆర్థిక సహాయం*

మెట్పల్లి టౌన్, సెప్టెంబర్ 08 (జనం సాక్షి) మెట్పల్లి పట్టణ కేంద్రంలో ఈరోజు నిరుపేద జువెల్లర్ కార్మికుడైన కోటగిరి ఆంజనేయులు ఇటీవల రెండు కళ్ళు కనిపించక బాధపడుతూ ఉండటంతో అతనికి మెట్పల్లి లయన్స్ క్లబ్ సభ్యులు అయినా బొమ్మల…

*గణేష్ నిమజ్జనం కొరకు వట్టి వాగు స్థలమును పరిశీలించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు *

మెట్పల్లి టౌన్, సెప్టెంబర్ 08 (జనం సాక్షి) మెట్పల్లి పట్టణంలోని వట్టి వాగు వద్ద శనివారం రోజున జరిగే గణేష్ నిమజ్జనం కొరకు స్థల పరిశీలన పనులను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే విద్యాసాగర్…

విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు.

మెదక్, సెప్టెంబర్ 8, 2022 జనం సాక్షి ప్రతినిధి మెదక్ విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. గురువారం తన ఛాంబర్ లో డి.ఆర్..డి.ఓ. శ్రీనివాస్,…

రాహుల్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ చర్చిలో ప్రార్థనలు

ఝరాసంగం సెప్టెంబర్ 8 ( జనం సాక్షి): రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు విజయవంతం కావాలని కోరుతూ మండల జడ్పీటీసీ వినీల నరేష్ కుమార్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మెదపల్లి చర్చి లో ప్రత్యేక ప్రార్థనలు…