గణేషునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తెరాస మహిళ విభాగం మండల అధ్యక్షురాలు అరుణ రెడ్డి
ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 7 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలో తెరాస మండల మహిళ అధ్యక్షురాలు సోలిపురం అరుణ రెడ్డి గణేషునికి ఘనంగా పూజలు నిర్వహించారు అనంతరం అరుణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించి…










