విజయవంతం అయిన ఎల్ఐసి ఏజెంట్ల రెస్ట్ డే.
లావాదేవీలు జరగని ఎల్ఐసి కార్యాలయం. ఎల్ఐసి పాలసీ దారులకు బోనస్ పెంచాలి. రుణాలపై వడ్డీ శాతాన్ని తగ్గించాలి. ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీని రద్దు చేయాలి. ఏజెంట్లకు కమిషన్లు యధావిధిగా కొనసాగించాలి. ఏజెంట్ల అసోసియేషన్ హైదరాబాద్ డివిజన్ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్…










