గర్భిణి స్త్రీల జాగ్రత్తలపై ఇంటింటికి అంగన్వాడి లు అవగాహన కల్పించాలి
– జిల్లా అధికారిని వరలక్ష్మి – అశ్వారావుపేట, సెప్టెంబర్ 3( జనం సాక్షి ) గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం కొరకు అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని ఐసిడిఎస్ జిల్లా అధికారిని ఆర్. వరలక్ష్మి టీచర్లకు సూచించారు.…









