*గీత కార్మికునికి ఆర్థిక సహాయం అందజేత*
మునగాల, సెప్టెంబర్ 03(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవ గ్రామంలో ఇటీవల తాటి చెట్టుపై నుంచి పడి అస్వస్థకు గురైన పనస సత్యంగౌడ్ కు టి.ఎస్.టి.టి.సి.ఎఫ్.సి నుండి 15వేల రూపాయల చెక్కును డి.ఎస్.పి అమరగాని కృష్ణయ్య సహకారంతో…









