Saturday, 21 November 2026

తెలంగాణ

నూతన ఆసరా పెన్షన్ లను పంపిణీ చేసిన దోసపల్లి సర్పంచ్

జనంసాక్షి/రేగోడ్ రేగోడు మండల పరిధిలోని దోసపల్లి గ్రామంలో శుక్రవారం నాడు 57సంవత్సరాలు నిండిన లబ్దిదారులకు సర్పంచ్ విజయలక్ష్మీగురునాథ్ రెడ్డి చేతులమీదుగా పింఛన్ పత్రాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి…

కళ్లెపు సతీష్ కుటుంబానికి పరామర్శ

డోర్నకల్ సెప్టెంబర్ 2 జనం సాక్షి శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్.. టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇటీవ‌ల‌ అనారోగ్యంతో కళ్లెపు సతీష్ కుమార్ మాతృమూర్తి సత్యవతమ్మ మృతి చెందిన విష‌యం తెలిసిందే.దీంతో…

వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పథకాలు ప్రజల గుండెల్లో ఉన్నాయి

 ముస్తాబాద్ సెప్టెంబర్2 జనం సాక్షి ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి  ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏళ్ల బాల్రెడ్డి మాట్లాడుతూ…

భరోసా యాత్రకు బ్రహ్మరథం

* తెలంగాణలో ముఖం లేక బయటి రాష్ట్రాల్లో తిరుగుతున్న కెసిఆర్ * టిఆర్ఎస్ తండ్రి కొడుకుల పార్టీ * రసమయికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు * సబ్బండ వర్గాలను గోసపెడుతున్న కేసీఆర్ * ప్రజల గోసను తీర్చడమే బిజెపి…

ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 98శాతం ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 02 (జనం సాక్షి): మణుగూరు ఏరియా జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఏరియా జనరల్ మేనేజర్ జి వేంకటేశ్వర రెడ్డి పాల్గొని  మాట్లాడుతూ…

ఆసరా కార్డులను త్వరిగతిన లబ్ధిదారులకు పంపిణీ చేయాలి

– ఎంపీపీ గూడేపు శ్రీనివాస్ హుజూర్ నగర్ సెప్టెంబర్ 2 (జనం సాక్షి): మండల పరిధిలో గల గ్రామ పంచాయితీలకు కొత్తగా వచ్చిన ఆసరా కార్డులను త్వరితగతిన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం…

ఎల్లారెడ్డి మండలం భిక్కనూరు గ్రామంలో శుక్రవారం ఎంపి నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ నిర్మాణ పనులను ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏడో వార్డులోఎంపి నిధుల ద్వారా మంజూరైనా ఐదు లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. సిసి రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారు కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింలు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జలంధర్ రెడ్డి. అధికార ప్రతినిధి రామప్ప, గ్రామ ఉపసర్పంచ్ గోనే శ్రీకాంత్ . టిఆర్ఎస్ నాయకులు నెల్లి గోపాల్ గ్రామ కమిటీ అధ్యక్షులు సెక్రెటరీ . కమిటీ సభ్యులు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ముస్తాబాద్ సెప్టెంబర్2 జనం సాక్షి  ముస్తాబాద్ టౌన్ లో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పట్టణ శాఖ,అధ్యక్షులు ఎద్దండి నర్సింహారెడ్డి అద్వర్యంలో  సర్పంచ్ సుమతి మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ ఎలాంటి…

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన నాయకులు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): ఇమాంపేట మోడల్ స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు  పోలేబొయిన కిరణ్ శనివారం పరిశీలించారు.అనంతరం  ఆయన మాట్లాడతూ ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చేయడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం…

సిసి రోడ్డు పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ సత్యం

ఎల్లారెడ్డి: సెప్టెంబర్ 2 (జనం సాక్షి )  ఎల్లారెడ్డి మండలం భిక్కనూరు గ్రామంలో శుక్రవారం ఎంపి నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ నిర్మాణ పనులను ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ  ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన…

ఆరోగ్య తెలంగాణనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం..

          పల్లె దవాఖానల ద్వారా ప్రజల సుస్తీని పోగొట్టి,దోస్తీ దవాఖానగా మారనున్నాయి నాగర్ కర్నూల్ రూరల్ సెప్టెంబర్ 02(జనంసాక్షి) పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి.జనార్దన్ రెడ్డి,జడ్పి ఛైర్మన్ పద్మావతీ,ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి…