Saturday, 21 November 2026

తెలంగాణ

అంబటి సుభద్ర మృతదేహానికి నివాళులు అర్పించిన -ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్

కురవి సెప్టెంబర్ 01( జనంసాక్షి న్యూస్). కురవి మండలంలోని నల్లెల్ల గ్రామానికి చెందిన కీ” శే” అంబటి సుభద్ర స్వర్గస్తులు చెందడంతో విషయం తెలిసిన డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ గురువారం భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.…

బలమైన ఉద్యమాలతోనే జిల్లా ఏర్పాటు సాధ్యం:-

మిర్యాలగూడ. జనం సాక్షి గ్రామస్థాయి నుండి ఉద్యమాన్ని బలోపేతం చేసి బలమైన ఉద్యమాలు చేపట్టడం ద్వారానే మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు సాధ్యమని తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్ మాలి ధర్మపాల్ రెడ్డి, బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన…

సెప్టెంబర్ 1న చీకటి దినం గా పాటించాలి

  ఝరాసంగం సెప్టెంబర్ 1 (జనంసాక్షి)ఉద్యోగుల పాలిట శపమైన సిపిఎస్ విధానం సెప్టెంబర్ 1న చీకటి దినం గా పాటించాలి అని యూఎస్ పి సి ఉపాధ్యాయ సంఘాల పోరాటం నాయకులు అన్నారు.గురువారం మండలం లోని చిలపల్లి పాఠశాలలో…

కలెక్టర్ కు మెమోరాండం అందించిన టిపిటిఎఫ్ నాయకులు

  టేకులపల్లి, సెప్టెంబర్ 1(జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కు పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా గురువారం మెమొరాండం టి పి టి ఎఫ్ జిల్లా నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా…

బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను పరామర్శించిన,

– డోర్నకల్ నియోజకవర్గ బిజెపి నాయకులు. కురవి సెప్టెంబర్-01 (జనంసాక్షి న్యూస్) భారతీయ జనతా పార్టీ నాయకులు, హుజూరాబాద్ శాసనసభ్యులు,మాజీ మంత్రి ఈటల రాజేందర్ పితృమూర్తి గత కొద్ది రోజుల క్రితం మృతి చెందడంతో గురువారం డోర్నకల్ నియోజకవర్గ…

ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆసరా పింఛన్ల పంపిణీ

  టేకులపల్లి ఎంపీడీవో బాలరాజు టేకులపల్లి ,ఆగస్టు1( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పింఛన్లను శుక్రవారం ఇల్లందు శాసనసభ్యురాలు బానోతు హరిప్రియ చేతులమీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్థానిక ఎంపీడీవో డి బాలరాజు…

పట్టణ ప్రజలను ఆకర్షిస్తున్న వరి గడ్డి వినాయకుడు.

మైక్రో స్టాఫ్ ఇంజనీర్ మధు. తాండూరు సెప్టెంబర్ 1(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం శ్రీ కాళికాదేవిఆలయ ప్రాంగణంలో వినాయక చవితి పురస్కరించు కొని మైక్రో స్టాఫ్ ఇంజనీర్ మధు వరి గడ్డితో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించారు. పది…

కాంట్రాక్ట్ టీచర్స్ జీతాలు వెంటనే ఇవ్వాలి

టీఎస్ యుటిఎఫ్ డిమాండ్ టేకులపల్లి ,ఆగస్టు 1( జనం సాక్షి ): గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్స్ కి ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం విచారకరమని వెంటనే జీతాలు విడుదల చేయాలని టీఎస్…

ఆధ్యాత్మిక శోభ ఫరుడవిల్లుతుంది

  వినాయకుని మంటపాలను సందర్శించిన బండి దేశంలో ఆధ్యాత్మిక శోభ ఫరుడవిల్లుతుందని బిజేపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ అన్నారు. గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని గురు, శుక్రవారాల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం లోని…

జిల్లా గ్రంధాలయ అధికారికి సన్మానం

జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ అధికారి రామాంజనేయులు ను గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ శాలువాతొ సన్మానం చేసి స్వామి వారి ప్రసాదం అందజేశారు. గురువారము షెరెల్లి వీధిలోగల వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా బిఎస్…