Saturday, 21 November 2026

తెలంగాణ

*నాయబ్ తహశీల్దార్ గా నల్లబోలు స్రవంతి*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.నేరేడుచర్ల నాయబ్ తహశీల్దార్ గా నల్లబోలు స్రవంతి గురువారం బాధ్యతలు స్వీకరించారు.ఆమె అంతకు ముందు,నాగర్ కర్నూలు జిల్లాలో వెల్డండ మండలం నుండి హుజూర్ నగర్ ఆర్టీవో కార్యాలయానికి బదిలీపై వచ్చారు.

• రైతు వేమ రాములు కుటుంబానికి మండల అధ్యక్షుడు రణం భరోసా

దౌల్తాబాద్, సెప్టెంబర్ 1, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో చెట్ల నర్సంపల్లి గ్రామంలో నిన్న రాత్రి కోళ్ల ఫారం వద్ద వేమ రాములు అనే రైతు విద్యుత్ షాకు తో మరణించిన విషయం తెలుసుకున్న మండల పార్టీ…

గణపతి సన్నిధిలో సర్పంచ్ బట్టు శ్రీను ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం…

ముఖ్య అతిథులుగా ఎస్సై రమేష్ బాబు   కేసముద్రం సెప్టెంబర్ 1 జనం సాక్షి / మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద ఆదిదేవ వెల్ఫేర్ అసోసియేషన్ గణనాధుని మండపం వద్ద గురువారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బట్టు…

వరి సాగు నేరుగా విత్తడమే లాభదాయకం.

కూసుమంచి సెప్టెంబర్ 1 ( జనం సాక్షి ) :  మండలంలోని ఎవరైనా రైతులు ఇప్పటివరకు వరి నాట్లు వేయనట్లయితే వారు విత్తనాలను నేరుగా  జల్లడం ద్వారా రైతుకు మేలు జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి…

సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి

–  పిఆర్టీయు మండలశాఖద్యక్షుడు శంకర్ ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) ఉపాధ్యాయులకు నష్టం కలిగే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పిఆర్టీయు మండలశాఖద్యక్షుడు శంకర్ డిమాండ్ చేశారు.పెన్షన్…

**ఆందుల పాఠశాలలో

ఘనంగా జన్మదిన వేడుకలు** గద్వాల ఆర్ సి, సెప్టెంబర్ 1 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాజీవ్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా,జోగులాంబ గద్వాల పట్టణంలోని  తన నివాసం వద్ద మర్యాద పూర్వకంగా విలేకరుల…

అవ్వకు ఆసరా

డోర్నకల్ సెప్టెంబర్ 1 వృద్ధుల్లో ఆత్మగౌరవాన్ని నింపేందుకు సీఎం కేసీఆర్ ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నారని స్థానిక శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ పేర్కొన్నారు.డోర్నకల్ వ్యాప్తంగా మంజూరైన 1,777 ఆసరా పింఛన్లకు గాను గురువారం పట్టణ కేంద్రం,గొల్లచర్ల కళ్యాణ…

సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్

మునగాల, సెప్టెంబర్ 01(జనంసాక్షి): పెయింటర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పెయిoటర్ కార్మికుల నూతన మండల సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా సిఐటియు జిల్లా…

ద్విచక్ర వాహనానికి తాడు తట్టి ఓ వ్యక్తి మృతి..

రాయపోల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 01 : బర్రె తాడు ద్విచక్ర వాహనానికి తట్టి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గజ్వేల్ మండల పరిధిలోని బయ్యారం గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాయపోల్ మండలం ముంగిసపల్లి…

వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి

డోర్నకల్ సెప్టెంబర్ 1 జనం సాక్షి గత 39 రోజులుగా గ్రామ రెవెన్యూ సహాయకులు నిరవధిక సమ్మె చేస్తున్నారు.దీంతో గురువారం మండల కేంద్రంలో వీఆర్ఏ జేఏసీ అధ్యక్షుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె శిబిరం వద్ద పిఆర్టియు మండలాధ్యక్షుడు…