Saturday, 21 November 2026

తెలంగాణ

*నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి*

మునగాల, సెప్టెంబర్ 01(జనంసాక్షి): మునగాల మండలంలోని అన్ని పాఠశాలల్లో సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు గురువారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు అయ్యారు. అదేవిధంగా మునగాల మండల కేంద్రములోని తహసిల్దార్ కు వారి…

రిజర్వేషన్లను తుంగాలో తొక్కే ప్రయత్నాన్ని అడ్డుకుంటాం-లైవ్ జిల్లా అధ్యక్షుడు.

నెరడిగొండసెప్టెంబర్1(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్  ద్వారా ఇటీవల నిర్వహించిన  ఎస్ఐ,కానిస్టేబుల్ ఉద్యోగ అర్హత పరీక్షల అమలులో రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కిరిజర్వేషన్లను అంతం చెసే దిశగా రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారులు చేసిన కుట్రలను తిప్పికొట్టే విధంగా…

39 వ రోజు కొనసాగిన నిరవధక సమ్మె

దోమ సెప్టెంబర్ 1(జనం సాక్షి) దోమ మండల పరిషత్ కార్యాలయం దగ్గర వి ఆర్ ఏ ల నిరవదిక సమ్మె వినూత్న రితీలొ కొనసాగింది. మా డిమాండ్లను వెంటనే మంజూరు చేయాలని మొకాల్ల మీద కూర్చొని ప్రభుత్వాన్ని కోరడం…

ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి మీకు లేదు.

అవినీతి అక్రమాలకు నిలయం దుబ్బాక మున్సిపాలిటీ. భారతీయ జనతా మజ్దూర్ సెల్ జిల్లా కన్వీనర్ మచ్చ శ్రీనివాస్. దుబ్బాక ఆగష్టు 01,( జనం సాక్షి ) సిద్దిపేట జిల్లాలోనే నెం 1 అవినీతికి నిలయం దుబ్బాక మున్సిపాలిటీ అని…

ద్విచక్ర వాహనానికి తాడు తట్టి ఓ వ్యక్తి మృతి..

రాయపోల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 01 : బర్రె తాడు ద్విచక్ర వాహనానికి తట్టి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గజ్వేల్ మండల పరిధిలోని బయ్యారం గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాయపోల్ మండలం ముంగిసపల్లి…

సిపిఎస్ విధానం రద్దు చేయాలి

గరిడేపల్లి, సెప్టెంబర్ 1 (జనం సాక్షి): పి ఆర్ టి యు టి ఎస్  రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ…

నూతన పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్

గరిడేపల్లి, సెప్టెంబర్ 1 (జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం కొత్తగా  మంజూరు చేసిన ఆసరా పెన్షన్ కార్డులను కల్మలచెరువు  గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ మూలగుండ్ల విజయ సీతారాంరెడ్డి చేతుల మీదుగా వృద్దులకు వితంతువులకు ఒంటరి మహిళలకు నూతన…

దోమలో ఘనంగా వినాయక ఉత్సవాలు…

దోమ సెప్టెంబర్ 1(జనం సాక్షి) దోమ మండలకేంద్రంలో బుధవారం వినాయక ఉత్సవాలు ఘనంగా జరిగాయి మండల కేంద్రంలో 17. వినాయక విగ్రహాలను ఆయా ఏరియాల్లో ఏర్పాటు చేసిన స్థలంలో ప్రతిష్టపించారు ఈ ఉత్సవాళ్ళో గ్రామ సర్పంచ్ కె రాజిరెడ్డి…

అధ్యాపకులు అందరూ సమయపాలన పాటించాలి

— ఇంటర్మీడియట్ విద్యాధికారి సులోచన రాణి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు అందరూ సమయపాలన పాటించాలని ఇంటర్మీడియట్ విద్యార్థి గారి బి సులోచన రాణి అన్నారు. గురువారం టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 1, జనం సాక్షి. మండల పరిధిలోని దొమ్మాట గ్రామానికి చెందిన మహమ్మద్ మూజిబ్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో కార్పొరేట్ చికిత్స చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన…