మంత్రి కొప్పుల,ఎమ్మెల్యే కోరు కంటి చందర్ అనుచరులపై చర్యలు తీసుకోవాలి.
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణ శంకరపట్నం,ఆగస్టు 29( జనం సాక్షి ). రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ లో ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్,రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్,అనుచరులు డబ్బుల వసూల్ పాల్పడిన ఈ సంఘటనపైసమగ్ర…









