Saturday, 21 November 2026

తెలంగాణ

సెప్టెంబర్ 3న మెగా రక్తదాన శిబిరం

మోత్కూరు ఆగస్టు 29 జనంసాక్షి : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎస్ యుపిఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3న శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు టీఎస్ యుటిఎఫ్…

గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

ఝరాసంగం ఆగస్టు-28 (జనం సాక్షి )శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవడం కొరకు సోమావరం రోజున వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఝరాసంగం   మండలంలోని వివిధ గ్రామాలలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు మంటపములను ఏర్పాటు చేసి ఘనంగా…

మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమానికి సహకరించాలి:

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.అన్ని వనరులు,భౌగోళిక స్వరూపం,జిల్లా ఏర్పాటుకు అవకాశాలు ఉన్న మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు సహకరించాలని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నేతలు సోమవారం హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డిని కలిసి నేరేడుచర్ల లో కోరారు. జిల్లా…

తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్: దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ అమలు చేస్తుందని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల పరిధిలోని గ్రామాలకు చెందిన పలువురికి…

మృతురాలి కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది..

సర్పంచ్ విజయమ్మపాండురంగారెడ్డి. ఊరుకొండ, ఆగస్టు 29 (జనం సాక్షి): మృతురాలి కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని సర్పంచ్ విజయమ్మ పాండురంగారెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం ఊర్కోండ మండలం రాచాలపల్లి గ్రామానికి చెందిన వడ్ల కృష్ణమ్మ (60) అనారోగ్యంతో…

నిరుపేదలకు వరం సీఎం సహాయ నిధి

అల్లాదుర్గం జనంసాక్షి  ఆగష్టు 29: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పళ్ళెగడ్డ నర్సింలు అన్నారు. మండలంలోని బహిరన్ దిబ్బ గ్రామానికి చెందిన పలువురు లబ్దిదారులకు సోమవారం సీఎo రీలీఫ్ పo డ్ చెక్కులను…

కళ్లెపు సత్యవతి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన

మండల అధ్యక్షుడు నున్నా రమణ డోర్నకల్ ఆగస్టు-29 (జనం సాక్షి న్యూస్) మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్ తల్లి కళ్లెపు సత్యమ్మ గౌడ్…

గుర్రాల హన్మిరెడ్డి ఆశయాల బాటలొ సాగుదాం

పెట్టుబడి దారుల రాజ్యం కుల్చూదాం. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ డిమాండ్.  హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 29(జనంసాక్షి) సిపిఐ మాజీ జిల్లా కౌన్సిల్ సభ్యులు అమరజీవి గుర్రాల హన్మిరెడ్డి 2వ వర్ధంతి సందర్భంగా సోమవారం హుస్నాబాద్…

అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి*

కోదాడ,ఆగస్టు,29(జనంసాక్షి)  కేసీఆర్ తమ పార్టీ అధికారం లోకి వస్తే రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయక పోవడంతో రైతులను మోసం చేసినట్లేనని సామాజిక ఉద్యమకారుడు, తెలుగు రైతు సంఘం మాజీ…

అనారోగ్యంతో పాఠశాల వంట చేసే మనిషి మృతి

టేకులపల్లి, ఆగస్టు 29( జనం సాక్షి ): మండల పరిధిలోని చింతలంక గ్రామపంచాయతీ పరిధిలోగల జెండాల తండా ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వన్డే వర్కర్ తేజవత్ రుక్కి(58) అనారోగ్యం కారణంగా సోమవారం మృతి చెందింది. పాఠశాలలోని…