వాడి వేడిగా సాగిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే
జనం సాక్షి, వంగూర్: మండల కేంద్రంలో జనరల్ బాడీ సమావేశం ఎంపీపీ భీమమ్మ లాలూ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం వాడివేడిగా సాగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ పోతుగంటి రాములు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే…










