Saturday, 21 November 2026

తెలంగాణ

11 గ్రామాలకు ఆసరా పెన్షన్ షాది ముబారక్ కళ్యాణి లక్ష్మి 1.43.16.588 విలువగల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే జాజాల సురేందర్

గాంధారి జనంసాక్షి ఆగస్టు 29  ఈరోజు గాంధారి మండలం  గౌరారం గ్రామంలో సోమవారం గట్టుకింద 11గ్రామాలకు ప్రభుత్వ పథకాలు పోతాంగల్ కాలన్, గాంధారి, నేరల్, గుర్జాల్ గ్రామాలాల చుట్టూ పక్కల గ్రామాలలో పర్యటించి 143 మందికి కళ్యాణ లక్ష్మి…

వసతి గృహంలో అభివృద్ధి పనులకు భూమిపూజ

  రుద్రంగి ఆగస్టు 29 (జనం సాక్షి) రుద్రంగి మండలకేంద్రంలోని ఎస్సి ఎస్టీ బాలుర వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు అన్ని సదుపాయాలు కలిపించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే చెన్నామనేని రమేష్ బాబు సహకారంతో మంజూరైన 30 లక్షల ఎస్.డి.ఎఫ్…

మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

 యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి ప్రారంభించారు.జిల్లాలో మండలానికి 100…

తెలుగు భాషోద్యమ నేత గిడుగు:-

మిర్యాలగూడ. జనం సాక్షి వ్యవహారిక తెలుగు భాష ఉద్యమ పితామహుడు, అచ్చ తెలుగు చిచ్చర పిడుగు తెలుగు తియ్యదనం అందించిన ఘనుడు గిడుగురామ్మూర్తి అని బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్ అన్నారు.…

గొర్రెలకు బదులుగా నగదు బదిలీ చేయాలి

– వైస్ ఎంపీపీ దొంగలి నరసయ్య యాదవ్ – జిల్లా అధికారి ఏడి మల్లయ్య కి వినతి పత్రం అందజేత కురవి ఆగస్టు:29 (జనం సాక్షి న్యూస్) గొర్రెలకు బదులుగా నగదు బదులు చేయాలని కురవి మండల వైస్…

తమకు కేటాయించిన భూమి కబ్జాకు గురవుతుందని రోడ్డుపై యాదవుల ధర్నా

  రుద్రంగి ఆగస్టు 29 (జనం సాక్షి) గోర్లు మేపుకోవడానికి యాదవులకు ప్రభుత్వం కేటాయించిన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తహశీల్దార్ కి చెప్పిన పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.ఈ…

ప్రజావాణి ధరకాస్తులను వెంటనే పరిష్కరించాలి

–జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.. హన్మకొండ బ్యూరో 29 ఆగస్టు జనంసాక్షి సోమవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  నిర్వహించారు. వివిధ సమస్యల…

” ఇంటర్నేషనల్ కాల్స్ ముసుగులో మోసాలకు పాల్పడుతున్న ఘరానా ముఠా అరెస్ట్ ల్యాబ్ టాపులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం..”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 29( జనంసాక్షి): ఇంటర్నేషనల్ కాలర్ సమసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 17 సభ్యుల ఓ ఘరానా ముఠాను హైదరాబాదు పోలీసులు అదుపులోకితీసుకొని సోమవారం రిమాండ్ తరలించిన ఘటన నగరంలో సంచలనంగా మారింది. సైబరాబాద్ పోలీస్ బాస్…

పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ చేసిన ఎంపిపి స్వరూప

రుద్రంగి ఆగస్టు 29 (జనం సాక్షి); ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎంపిపి గంగం స్వరూప మహేష్ అన్నారు.రుద్రంగి మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తరపున…

నాగరాల ప్రాథమిక పాఠశాలలో శ్రీరంగాపూర్ మండల పాఠశాల సముదాయ సమావేశం

శ్రీరంగాపురం ఆగస్ట్ 29 (జనంసాక్షి): నేడు నాగరాల ప్రాథమిక పాఠశాలలో  శ్రీరంగాపూర్ మండల పాఠశాల సముదాయ సమావేశాన్ని  కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు  శ్రీ కురుమన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశంలో మండలంలోని 50 శాతం ఉపాధ్యాయులు హాజరై…