Saturday, 21 November 2026

తెలంగాణ

100 అడుగుల జెండా ఆవిష్కరించుకోవడం రాష్ట్రానికి తోర్రుర్ పట్టణానికి గర్వకారణం

  -మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్28(జనంసాక్షి) తొర్రూర్ పట్టణంలో 100 అడుగుల జెండా నిర్మాణం ఆవిష్కరించడం యావత్ తెలంగాణ రాష్ట్రానికే తలమానికమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు…

కేసీఅర్ ఇచ్చినమాట నిలబెట్టుకోవాలి.

– 36వ రోజు సహపంక్తి భోజనాలతో వీఆర్ఏల నిరవదిక సమ్మె. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, ఆగస్టు 29 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను.. బహిరంగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని…

సదాశివపేట్, బిజెపిలో చేరిన శివరాజ్ పటేల్.

సదాశివపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ పటేల్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయనకు బిజెపి రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బాన్సుల్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర…

విద్యాభివృద్ధికి సహకరించడం అభినందనీయం..

– పూర్వపు విద్యార్థి దాతృత్వం. – గ్రామ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు. ఊరుకొండ, ఆగస్టు 29 (జనం సాక్షి): ఊరుకొండ పేట ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన అదే గ్రామానికి చెందిన ఆరెడ్ల పరశురాం రెడ్డి విద్యాభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు…

జాతీయ నులిపురుగుల వారోత్సవాలను విజయవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ పమేల సత్పతి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి జిల్లాలో ఒకటి నుండి పందొమ్మిది సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ వచ్చే సెప్టెంబరు 9, 15 తేదీలలో ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అందించి, వంద శాతం…

వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పాలమూరు నీళ్ల పోరు ధర్నాలో పాల్గొన్న వికారాబాద్ ప్రాంత వైయస్ ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు

మోమిన్ పేట ఆగస్టు 29 జనం సాక్షి తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాలకు సాగునీరు తాగునీరు అందించే వరకు పోరాటం ఆగదని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పేర్కొన్నారు సోమవారం పాలమూరు జిల్లాలో పాలమూరు నీళ్ల…

అధ్వానంగా సదాశివపేట బస్టాండ్.

ప్రారంభోత్సవానికి ముందే సదాశివపేట ఆర్టీసీ బస్టాండ్ శిధిలావస్థకు చేరుతున్నది. అరకూర పనులతోనే బస్టాండ్ నిర్మాణం పూర్తయిందని కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించారు. బస్టాండ్లో బస్సులో సైతం నిలుస్తున్నాయి. ప్రయాణికులకు మాత్రం నరకం కనిపిస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సదాశివపేట తొలి…

సులభతర రిజిస్ట్రేషన్లకు ధరణి ఒక వేదిక

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి వ్యవసాయ భూములకు పారదర్శకతతో, సులభతర రిజిస్ట్రేషన్లకు ధరణి ఒక వేదికగా నిలిచిందని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి అన్నారు. సోమవారం నాడు భారత దర్శినిలో…

ఈటెల రాజేందర్ ని పరామర్శించిన నిర్మల్ బీజేపీ నాయకులు

నిర్మల్ బ్యూరో, ఆగస్టు29,జనంసాక్షి,,,   హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్   తండ్రి ఈటెల మల్లయ్య ఇటీవల మరణించడంతో సోమవారం కమలాపూర్ లోని. ఆయన నివాసంలో రాజేందర్ ని పరామర్శించి, ఈటెల మల్లయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడం జరిగింది.…

పేరు గొప్ప…ఊరు దిబ్బ అన్నట్లుగా మిషన్ భగీరథ పథకం

*పేరు గొప్ప…ఊరు దిబ్బ అన్నట్లుగా మిషన్ భగీరథ పథకం* బయ్యారం, ఆగష్టు 29(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో మిషన్ భగీరథ పథకం ఒకటి.ఇంటింటికి  త్రాగు నీరు అందించే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అత్యున్నత…