విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం విజయవంతం చేయండి..
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 26(జనం సాక్షి) ఈనెల 28 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు కరీమాబాదులోని అంబేద్కర్ భవన్ వద్ద గౌతమ బుద్ధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత రత్న బొమ్మల కట్టయ్య విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని…










