తెరాస నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోకలెక్టర్ ఆఫీస్ భారీ ర్యాలీగా బయలుదేరన
ఎల్బీనగర్ (జనంసాక్షి ) కొంగరకలాన్ దగ్గర కొత్తగా ఏర్పాటవుతున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముఖ్యమంత్రి కెసిఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది కాబట్టి గౌరవ ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశాల చైతన్యపురి డివిజన్…










