మండల కేంద్రంలో 6వ రోజు కి చేరిన రిలే నిరహార దీక్ష
– సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు చందా సంతోష్.. బూర్గంపహాడ్ ఆగష్ట్24 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో 6వ రోజు కి చేరిన నిరవధిక రిలే నిరహార దీక్ష. స్థానిక మండలాన్ని పోలవరం…










