Sunday, 8 November 2026

తెలంగాణ

నీళ్లదోపిడీని ఆపండి

` శ్రీశైలం, సాగర్‌ నుంచి ఏపీ తరలింపును నివారించండి ` ఇప్పటికే ఆ రాష్ట్రం వాటాకు మించి కృష్ణాజలాలను వాడుకుంది ` కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు హైదరాబాద్‌(జనంసాక్షి): ఇప్పటికే వాటాకు మించి నీటిని ఉపయోగించుకున్న ఆంధ్రప్రదేశ్‌.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌…

నాపై కేసులనూ కొట్టేయండి

` బంజారాహిల్స్‌, ముషీరాబాద్‌ పీఎస్‌లలో నమోదైన కేసులపై హైకోర్టులో కేటీఆర్‌ రెండు వేర్వేరు పిటిషన్లు హైదరాబాద్‌(జనంసాక్షి):భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. బంజారాహిల్స్‌, ముషీరాబాద్‌ పీఎస్‌లలో నమోదైన కేసులు కొట్టేయాలని కోరారు.…

భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులను కొట్టివేయండి

హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్‌, హరీశ్‌రావు హైదరాబాద్‌(జనంసాక్షి): మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో భారాస అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రాజలింగ మూర్తి ఫిర్యాదు మేరకు భూపాలపల్లి కోర్టు…

 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

` మోదీ, కేసీఆర్‌, నా పాలనపై చర్చిద్దామా! ` కేసీఆర్‌, కిషన్‌ రెడ్డిలకు సీఎం రేవంత్‌ బహిరంగ సవాల్‌ ` పాలమూరు ప్రాజెక్టులను ఎండబెట్టిన ఘనత కెసిఆర్‌దే ` ఉమ్మడి జిల్లా అభివృద్ది కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు…

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు

హైద‌రాబాద్ – తెలంగాణ విప‌క్ష నేత , బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయ్ పాల్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే…

రంజాన్‌ మాసం సందర్భంగా 24 గంటలూ తెరిచేందుకు అనుమతి

 హైదరాబాద్‌: రంజాన్‌ మాసం సందర్భంగా మార్చి 2వ తేదీ నుంచి 31 వరకు దుకాణాలు, సముదాయాలు 24 గంటలూ తెరిచేందుకు అనుమతిస్తూ కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. చట్టంలోని నిబంధనల ప్రకారం రోజుకి 8 గంటలు…

ఇందిరమ్మ ఇళ్ల పనులకు నేడే శ్రీకారం

హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి నేడు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా కీలకమైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం అన్నీ దఫాల వడబోత అనంతరం అర్హులను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో…

హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్‌: నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కు విరుద్ధంగా వెళ్తే.. ఆ జీవోను రద్దు చేసి హైడ్రాను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.…

రాష్ట్రంలో పలువురు ఐఏఎ్‌సల బదిలీ

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.. ఈ తాజా బదిలీల్లో పలువురు ఉన్నతాధికారులకు కొత్త బాధ్యతలు…

అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠా పట్టివేత

అబ్దుల్లాపూర్మెట్, (జనం సాక్షి): అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న మాదకద్రవ్యాల ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక ఆపరేషన్‌ టీమ్ మహేశ్వరం జోన్ మరియు బ్దుల్లాపూర్మెట్…