Sunday, 22 November 2026

తెలంగాణ

పత్తిలో బొట్టుపెట్టు పద్దతిపై అవగాహన

బిజినేపల్లి, జనం సాక్షి. ఆగస్టు 23 : పత్తి పంటను అమితంగా నష్టపర్చే గులాబీరంగు పురుగు నివారణకు బొట్టుపెట్టు పద్దతిపై మంగళవారం రైత లకు కేవీకే శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా ఖానాపూర్లో కేవీకే కీటక…

,లీగల్ కౌన్సిల్ కు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ. జనం సాక్షి.నల్లగొండ, సూర్యపేట , భువనగిరిలలో ప్రజలకు న్యాయ సేవలు మరింత పటిష్టంగా అందచేయుటకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థను లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ఏర్పాటు చేయటానికి అర్హులైన న్యాయవాదులనుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్.నెం.1/2022 .విడుదలచేయడమైనదని,…

.విద్యుత్ మోటార్ల దొంగల పట్టివేత

ఖానాపూర్ ,నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 23(జనం సాక్షి): ఖానాపూర్ మండలంలోని దిల్వార్పూర్ గ్రామంలో ఇటీవల వ్యవసాయ బావుల వద్ద ఉన్న విద్యుత్ మోటార్లను  దొంగలించిన దొంగలను పట్టుకున్నట్లు ఖానాపూర్ సిఐ గొర్ల అజయ్ బాబు అన్నారు. మంగళవారం సర్కిల్…

ఘనంగా శ్రావణ మంగళ గౌరీ వ్రతం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి);స్థానిక శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రావణమాసపు చివరి మంగళవారం సందర్భంగా మంగళ గౌరీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు.పసుపు కుంకుమలతో సుమంగళిగా ఉండాలని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఒకరికి ఒకరు వాయినాలు…

ఘనంగా శ్రావణ మంగళ గౌరీ వ్రతం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి);స్థానిక శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రావణమాసపు చివరి మంగళవారం సందర్భంగా మంగళ గౌరీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు.పసుపు కుంకుమలతో సుమంగళిగా ఉండాలని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఒకరికి ఒకరు వాయినాలు…

పోలీసుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

– బిజెపి పట్టణ అధ్యక్షులు మహాకాళి శ్రీనివాస్   బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు, నిన్న హైదరాబాద్ లో బిజెపి కార్యకర్తలపై టిఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఖండిస్తూ మంగళవారం రామకృష్ణాపూర్ లోని…

జై గణేష్ భక్తి సమితి నూతన కమిటీ చైర్మన్ గా చంద్రశేఖర్ రెడ్డి

ఎల్బీ నగర్ ( జననం సాక్షి ) జై గణేష్ భక్తి సమితి నూతన కమిటీని   ఎల్ బి నగర్ సుధీర్ రెడ్డి  సన్మానించడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ జై గణేష్ భక్తి సమితి కమిటీ…

కుంటాల జలపాతాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల.

నెరడిగొండఆగస్టు23(జనంసాక్షి): కుంటాల జలపాతం అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి  పరుషోత్తం రూపాల అన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం రోజున  నేరడిగోండ మండలంలోని కుంటాల…

ఢిల్లీ లిక్కర్ మాఫియా అక్రమాలపై నిగ్గుదెల్చాలి…

 కల్వకుంట్ల కవిత ,ఇతర పెద్దల పై విచారణ జరిపించాలి … చెరుకుపల్లి వెంకటరెడ్డి   ఎల్బీ నగర్ (జనం సాక్షి ) ఢిల్లీ లిక్కర్ మాఫియా అక్రమాలపై నిగ్గుదెల్చాలని ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారాలు అందించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న టిఆర్ఎస్ నాయకురాలు…

ఓపెన్ టెన్త్  ఇంటర్ తరగతులను వినియోగించుకోండి

రుద్రంగి ఆగస్టు 23 (జనం సాక్షి) తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో రుద్రంగి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సేవా కేంద్రం ఏర్పాటు చేసినట్టు ప్రదనోపాధ్యాయుడు అంబటి శంకర్ తెలిపారు.ఓపెన్ స్కూల్లో టెన్త్ మరియు ఇంటర్మీడియట్ చదవలనుకునే వారు ఈ…